Barabar Premista: డిసెంబర్ 19న "బరాబర్ ప్రేమిస్తా" టీజర్..! 4 d ago
ఆటిట్యూడ్ స్టార్ గా పేరు గాంచిన హీరో చంద్రహాస్ నటించిన "బరాబర్ ప్రేమిస్తా" టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ ని డిసెంబర్ 19న ఉదయం 11.12 గంటలకు ప్రసాద్ లాబ్స్ లో ప్రముఖ డైరెక్టర్ వి వి వినాయక్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో చంద్రహాస్ కు జంటగా మేఘనా ముఖర్జీ నటించింది. సంపత్ రుద్రా దర్శకత్వంలో గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ దసరా కి రిలీజ్ కానున్నట్లు సమాచారం.